ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈనెల 25 సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకూ మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయడం.
జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి. సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ ను పురస్కరించుకుని మార్చి 3వ తేదీన కూడా షాపులు మూసి వేయబడునని తెలిపారు.
![]() |
![]() |