రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో ఇందులో జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ పదవి ఖరారు కానున్నట్లు సమాచారం.
అలాగే టీడీపీ బీసీ నేత మోపిదేవికి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. విధాన పరిషత్‌లో వైసీపీకి 11 మంది బలం మాత్రమే ఉండటంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండే అవకాశం లేదు. దీంతో ఐదు స్థానాలు టీడీపీకే దక్కనున్నాయి.
![]() |
![]() |