మహాశివరాత్రి సందర్భంగా తలకోన కు ఓబులవారిపల్లి మండలం వై. కోట గుండాల కోన మీదుగా వెళుతుండగా ఏనుగుల భావి సమీపంలో ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు మృతిచెందగా మరి కొంతమంది గాయపడడం కలచివేసిందని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు 20 లక్షలు, గాయపడ్డ వారికి పది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
![]() |
![]() |