రాయదుర్గం పట్టణంలోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్ వద్ద ఈ నెల 28వ తేది పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు సీఐ మహేష్ కుమార్ విలేఖరులతో మంగళవారం తెలిపారు.
రాయదుర్గం పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో వాహనాల వేలంపాట నిర్వహిస్తున్నట్లు వేలం పాట పాడు వారు రాయదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్దకు రావాలని సిఐ తెలిపారు.
![]() |
![]() |