కృష్ణ, గుంటూరు శాసనమండలి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నిక పరిశీలకులు వి.కరుణ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కృష్ణా, గుంటూరు నియోజకవర్గంలోని జిల్లా కలెక్టర్లతో ఎన్నికల పరిశీలకులు కరుణ మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కరుణ సూచించారు. జిల్లా నుంచి కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి హాజరయ్యారు.
![]() |
![]() |