మహాశివరాత్రి సందర్భంగా అనంతపురంలో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పాలరాతి శివుడి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం.
వేకువజామున నుంచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శివుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శివనామస్మరణతో ఆలయం మార్మోగింది.
![]() |
![]() |