ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కర్లపాలెం హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించి పోలింగ్ కేంద్రం సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
![]() |
![]() |