ధర్మవరంలోని బ్రహ్మంగారిగుడిలో మహా శివరాత్రి, స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా గురువారం లలిత నాట్య కళానికేతన్ విద్యార్థుల నాట్య ప్రదర్శన నిర్వహించారు.
ఆచార్యులు బాబు బాలాజీ మాట్లాడుతూ కమల బాలాజీ, రామలాలిత్య శిష్య బృందం 25 మంది బాల కళాకారులతో నాట్య ప్రదర్శన చేశారన్నారు. ఓం శివోహం అనే నృత్య రూపకం ప్రత్యేక నాట్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.
![]() |
![]() |