గుడిబండ మండలలోని మాల ఎంఆర్ మూర్తి ఆవరణలో శివరాత్రి పండుగ సందర్భంగా గొర్లహత్తి మారక్కదేవికి ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమములో మాల మహానాడు తాలూకా అధ్యక్షులు పాండురంగమూర్తి.
కార్యదర్శి సోమకుమార్, మోవాధ్యక్షులు కాచీకుంట వెంకటేష్, తిప్పేస్వామి, తదితరులున్నారు. భజన కీర్తనలు అత్యంత భక్తి శ్రద్ధలతో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa