ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2025, 04:20 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ అమోదం తర్వాత ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర సమర్పించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com