ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమి విషయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 12:23 PM

బొమ్మనహల్ మండలం దేవగిరి క్రాస్ లో భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.
చిన్న సుంకన్న పొలాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దౌర్జన్యంగా ఉండడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడన్నారు. అతన్ని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa