Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Mar 08, 2019, 02:50 AM
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీపీఎం, సీపీఐ, జనసేన నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన నేత నాదేండ్ల మనోహర్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శిలు మధు, రామకృష్ణ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలో సీట్ల సర్దుబాట్లు అలాగే ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. అయితే ఇవి ఓ కొలిక్కి రానట్టు సమాచారం.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa