పామూరు మండలం బొట్లగూడూరు గ్రామంలో బోరు పాయింట్ వేస్తుండగా విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోరు వేస్తుండగా బాలాజీ నాయక్ కు 33కేవి విద్యుత్ వైర్ తగిలి.
విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో బాలాజీ నాయక్ కు చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా వైద్యం కోసం కందుకూరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa