మహాశివరాత్రి మహోత్సవాలకు తంబళ్లపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్య కొండకు నడిపిన బస్సుల ద్వారా ఆర్టీసీకి రూ. 24, 34, 461 ఆదాయం వచ్చిందని మదనపల్లి డిపో -1 మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు.
శనివారం ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లి నుండి మల్లయ్య కొండ పైకి రూ. 17, 57, 880, కొండ నుండి క్రిందకు రూ. 6, 76, 581 ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa