చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకు పేట టిడిపి నాయకుల దాడి ఘటన కేసులో అరెస్టైన వైఎస్ఆర్సిపి నాయకులు సత్య, అనుచరులను సోమవారం సత్యవేడు సబ్ జైల్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి నాయకులకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa