ఈనెల 12వ తేది జరుగు ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త మక్బుల్ అహమ్మద్ పేర్కొన్నారు. గురువారం వైసీపీ కార్యాలయంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈనెల 12 వ తేదీన జరుగు ఫీజు పోరు కార్యక్రమం.
నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస రెడ్డి, నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి, చాంద్ బాషా, లోకేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa