ప్రపంచాన్ని మెప్పించే శక్తి మహిళలకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘మహిళలు ఆదాయం ఆర్జించాలని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు ఏశాం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆ సంఘాలు నిలబడ్డాయి. మహిళలు రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు.
వారు వ్యాపారాల్లో రాణించేలా 24 సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రతి గ్రామంలో అరకు కాఫీ ఔట్‌లెట్స్ ఏర్పాటు కావాలి. అరకు కాఫీ.. మరో ‘స్టార్‌బక్స్’ కావాలి’’ అని చంద్రబాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa