రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పి4 సర్వే నేటి నుండి 18 వ తేదీ వరకు సర్వే జరుగుతుందని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం.
గణపవరం సచివాలయాల పరిధిలో సర్వే జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఈఓ ఆర్డీ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa