భార్య నారా బ్రాహ్మణిపై మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా మంత్రి లోకేశ్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘నా భార్య బ్రాహ్మణి నా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లిస్తుంది. ఆమె నుంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నేర్చుకోవాలి. కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటూ కుమారుడు దేవాన్ష్‌తో పాటు నన్ను, నా కుటుంబాన్ని చూసుకుంటుంది.’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa