బెంగళూరులోని సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి విద్యార్థులు గొడవ పడ్డారు. చపాతీల విషయంలో ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. మిషన్తో చేసిన చపాతీలు కావాలని నార్త్ విద్యార్థులు.. లేదు మాకు చేతితో చేసిన చపాతీలు పెట్టాలని సౌత్ విద్యార్థులు వాదనలు చేసుకున్నారు.
ఈ క్రమంలో గొడవ మొదలై సౌత్, నార్త్ విద్యార్థులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ దాడిలో అనికేత్ అనే విద్యార్థి తీవ్రంగా గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa