నేటి సమాజంలో మహిళలు హక్కుల కోసం పోరాటం చేయాలని పంగులూరు మండల ఏపీఎం జ్యోతి ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పంగులూరులోని వెలుగు కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెలుగు కార్యాలయం అటెండర్ సకినమ్మ, అకౌంటెంట్ భాస్కరమ్మలను సన్మానించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని, ఇందుకోసం మహిళల కృషి చేయాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa