పండిట్ డియు ఆర్కియాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన మోడీ
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, Mar 09, 2019, 02:23 PM
నోయిడా : ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీని ప్రధాని నరేంద్ర మోడీ శనివారంనాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa