పశ్చిమాసియాలో యుద్ధ భయాల నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య 40-50% తగ్గింది. దీంతో భారతీయులు తమ వేసవి ప్రణాళికలను మార్చుకుని, దేశీయ పర్యాటక ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. హిమాచల్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ వంటి ప్రాంతాల్లో బుకింగ్‌లు 30% పెరిగాయి. 65% మంది దేశీయ ప్రదేశాలను, 23% మంది ఆధ్యాత్మిక కేంద్రాలను ఎంచుకుంటున్నారు. ఈ మార్పు దేశీయ పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa