AP: చిత్తూరు కాల్పుల ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటక, నార్త్ ఇండియాకు చెందిన దొంగల ముఠాను అతడి ఇంటికి పంపించాడు. వారు చంద్రశేఖర్‌ను తుపాకులతో బెదిరించి దోపిడీకి యత్నించారు. అప్రమత్తమైన చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
![]() |
![]() |