భారత్‌లో యువ రచయితలను ప్రోత్సహించేందకు పీఎం యువ 3.0 పథకం ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ప్రకటన చేసింది. ఈ పథకం కింద 30 ఏళ్లలోపు వయసు ఉన్న యువ రచయితకు సలహాలు, సూచనలు, శిక్షణను ఇవ్వనుంది.
ఈ పథకం ద్వారా నెలకు రూ.50 వేల చొప్పున 6 నెలల పాటు సాయం అందనుంది. ఈ పథకం కింద 50 మంది యువ రచయితలను ఎంపిక చేయనుంది. దేశ వ్యాప్తంగా 22 భాషల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa