బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ఆపద ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియజేయడానికే జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్ సంయుక్తంగా "రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ" కార్యక్రమానికి రూపకల్పన చేసిందని శిక్షకులు మన్మధ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం బాలికలకు మెళుకవలు నేర్పించారు. అపరిచితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలన్న అంశంపై శిక్షణ ఇచ్చారు.
![]() |
![]() |