ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కొండ బిట్రగుంటకు రానున్న మంత్రి ఆనం, ఎమ్మెల్సీ బీద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 11:15 AM

బోగోలు మండలం కొండ బిట్రగుంట లో కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఈరోజు రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, పలువురు కూటమి ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకొనున్నారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com