ఆంధ్రులు ఉన్నంత కాలం శ్రీ పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు . ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసిన ఆయన దృఢసంకల్పం, త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. నేడు శ్రీ పొట్టి శ్రీరాములుగారి జయంతి సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
![]() |
![]() |