సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 20 అంశాల ఎజెండాపై చర్చిస్తున్నారు. అమరావతి పనులకు టెండర్ల పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. అలాగే రాష్ట్రంలో పది పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపైనా చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.
![]() |
![]() |