ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా బుడమేరు వాగుకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ బుడమేరు గట్లు మరమ్మత్తుల కోసం రూ.39.05 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే పనులు పూర్తిచేస్తామని చెప్పారు. బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు.
![]() |
![]() |