దేశంలో ఉన్న 4,092 మంది MLAలలో దాదాపు 1,861 మంది(45%) MLAలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఓ రిపోర్ట్‌లో తేలింది. క్రిమినల్ కేసులు ఉన్న సిట్టింగ్ MLAలలో AP అత్యధిక శాతం 175లో 138మంది(79%)గా ఉంది.
తరువాత కేరళ, తెలంగాణ, బీహార్ ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న MLAలలో AP, తెలంగాణ, బీహార్ 1,2,3 స్థానాల్లో ఉన్నాయి. పార్టీల వారీగా చూస్తే TDPలో అత్యధికంగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న MLAలు ఉన్నారు.
![]() |
![]() |