గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. 88 కేజీల బంగారు కడ్డీలు, 19.66 కేజీల నగలను స్వాధీనం చేసుకున్నారు. స్టాక్ బ్రోకర్ మహేంద్ర షా కుమారుడు మేఘా షా ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు.
DRI అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేసి వీటిని పట్టుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.80 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ బంగారాన్ని విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |