నేడు శాసన మండలిలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్‌లు, మిని గోకూలాలు, ఆస్పత్రుల ఆధునీకరణ, నూతన పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. కాగా విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా సిఎం చంద్రబాబు,మండలి చైర్మన్ మోషేన్ రాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తదితరులు హాజరవుతారు. క్రీడలు..సాంస్కృతిక పోటీల్లో విజేతలకు సీఎం చంద్రబాబు,స్పీకర్ అయ్యన్న చేతుల మీదుగా బహుమతులు ఆందజేస్తారు.
![]() |
![]() |