ముదిగుబ్బ మండల కేంద్రంలోని సొసైటీ బ్యాంకుకు సంబంధించిన ఖాళీ స్థలం కబ్జాకు గురికాకుండా కాపాడాలని సీపీఐ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు కోరారు.
ఈ క్రమంలో గురువారం ముదిగుబ్బలోని సొసైటీ బ్యాంకుకు వెళ్లి బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రం అందించారు. ప్రస్తుతం ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారని విలువైన సొసైటీ బ్యాంకుకు సంబంధించిన స్థలాలను కాపాడాలని కోరినట్లు తెలిపారు.
![]() |
![]() |