చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు శుక్రవారం అభివృద్ధి కాంక్షించి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతోపాటు తెలుగు రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు గునురు మల్లునాయుడు శివాలయం చైర్మన్ గునూరు సురేష్, టీడీపీ సీనియర్ లీడర్ రొంగలి రమణ తదితరులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
![]() |
![]() |