పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ భూమి పూజ పనులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం పరిశీలించారు. త్వరలో జరగనున్న భూమి పూజకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, పి ఆర్ డి ఈ శ్రీధర్ రెడ్డి, ఏఈ రాజేష్, రెవిన్యూ, లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
![]() |
![]() |