పీలేరు మండల కేంద్రంలోని కళ్యాణమండపంలో బస్ డిపో అధ్యక్షుడు రమణ అధ్యక్షతన శుక్రవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రమణ తెలిపారు.
డిపో అడ్వైజర్ గా సుబ్బరామయ్య, చైర్మన్ గా చంద్ర, వైస్ చైర్మన్ గా బీడి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మధుసూదన్, అసిస్టెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరినాథ్, కమిటీ మెంబర్లను ఎన్నుకున్నట్లు రమణ తెలిపారు.
![]() |
![]() |