పీలేరు మండలంలోని అధికారులపై గత కొంతకాలంగా కులం పేరు అడ్డం పెట్టుకుని కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమృత్ తేజ ఆరోపించారు.
అధికారులు అంటే ఓ కులానికో, పార్టీకో అతిథులుగా ఉండరన్నారు. వారు అడిగిన పనులు చేయలేదని అధికారులపై బురద చల్లడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
![]() |
![]() |