ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 15 సంవత్సరాల కంటే పాతబడిన పెట్రోల్ వాహనాలు, 10 సంవత్సరాలు పైబడిన డీజిల్ వాహనాలను నిషేధించాలని ప్రకటించింది. ఈ నిబంధనలు 2025 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. పొల్యూషన్ ని తగ్గించడం, క్లీన్ ఎనర్జీ వాహనాలను ప్రోత్సహించడం కోసం ఈ డెషిషన్ తీసుకోగా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఢిల్లీ సర్కార్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa