హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ డి ఈ రమేష్ కుమార్ సోమవారం జై యూనియన్ రాష్ట్ర కార్యదర్శిసంజయ్ రెడ్డి, సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సంజయ్ రెడ్డి మాట్లాడుతూ.
యూట్యూబ్ జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించి ప్రతి విషయంలోనూ ప్రత్యేక స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |