పెనుకొండ పట్టణంలో రూ. 10 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ కు మంత్రి సవిత సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం.
ఆంధ్రాలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని మంత్రి సవిత ఆరోపించారు. కొద్ది రోజులుగా ఆడుదాం ఆంధ్రాలో చోటు చేసుకున్న అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |