శ్రీకాకుళం కాకినాడ శ్రీఆదిత్య డిగ్రీ కళాశాల కో ఎడ్యుకేషన్ క్యాంపస్ లో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో క్యాంపస్ ఇంటర్వ్యూలను మంగళవారం నిర్వహించింది. కాకినాడ శ్రీ ఆదిత్య విద్యార్థులు 106 మంది ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ వేణుగోపాల్ తెలిపారు. ఛైర్మన్ ఎన్ శేషారెడ్డి, డైరెక్టర్ బి.ఎస్ చక్రవర్తి, వైస్ ప్రిన్సిపాల్ జి జి వి సుబ్రహ్మణ్యం, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్ రాజు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
![]() |
![]() |