ఆడుకుంటుండగా బెలూన్ పేలి 8 ఏళ్ళ చిన్నారి మృతిచెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని యశ్వంత్ నగర్‌లో చోటుచేసుకుంది. చిన్నారి బెలూన్ ను నోటితో ఊదిన సమయంలో ఒక్కసారిగా పేలియింది. బాలిక స్పృహతప్పి పడిపోయింది.
కొన్ని బెలూన్ ముక్కలు బాలిక గొంతులోకి వెళ్లాయని.. అవి శ్వాసనాళంలో చిక్కుకుపోవడం వల్ల చిన్నారి మరణించిందని వైద్యులు వెల్లడించారు. ఇంత విచిత్రంగా చనిపోయిన చిన్నారిని చూసిన పేరెంట్స్, షాక్‌లోకి వెళ్లారు.
![]() |
![]() |