వేగంగా నడవడం వల్ల క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యకర జీవనానికి ప్రతి రోజు నడక తప్పనిసరి. అయితే వేగంగా నడవడం వల్ల క్యాన్సర్ బారీన పడే అవకాశం 26% తగ్గనున్నట్లు ఓ అధ్యయనంలో తేలిందట. నడకతో గుండె పనితీరు మెరుగుపడడంతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థలో ఆటంకాలు తొలగిపోయి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉంటాయని బ్రిటన్‌లో చేసిన ఓ సర్వేలో నిరూపితమైందని నిపుణులు వివరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa