గుత్తి ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఆసుపత్రి సూపరెండెంటెంట్ డాక్టర్ ఎల్లప్ప ఆధ్వర్యంలో సాధారణ డెలివరీపై గర్భిణులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎల్లప్ప మాట్లాడారు.
సిజేరియన్ చేయడం తల్లీ బిడ్డకు శ్రేయస్కరం కాదన్నారు. సాధారణ డెలివరీ చేయడం వల్ల తల్లీ బిడ్డల ఆరోగ్యం భేష్ గా ఉంటుందన్నారు. గర్భిణులు అందరూ సాధారణ డెలివరీకే ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు.
![]() |
![]() |