సీఎం చంద్రబాబు దంపతులు ఈనెల 11న కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఏటా శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ ఏడాది కూడా ఏప్రిల్ 11వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా అధికారులు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa