రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో ఇటీవలి పరిణామాలపై చర్చించారు. TTD గోశాల, వక్ఫ్ చట్టం, పాస్టర్ ప్రవీణ్ మృతిపై.. ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొట్టేప్రచారం చేసిందని CM వెల్లడించారు.
మతపరమైన అంశాల్లో ప్రతిపక్షం ఆరోపణలను మంత్రులు ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. ఇలాంటి అంశాలపై మంత్రులు వెంటనే స్పందించాలని సూచించారు.
![]() |
![]() |