అనంతపురం జిల్లా కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లా నైపుణ్య కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నైపుణ్య.
కమిటీ పోస్టర్లను కలెక్టర్ ప్రదర్శించారు. అనంతపురం జిల్లాలోని 8 నియోజకవర్గాలలో నైపుణ్య కమిటీ సమావేశం నిర్వహించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
![]() |
![]() |