శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం ను జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో జరుగుతున్న.
అభివృద్ధి పనుల గురించి కలెక్టర్, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీ. కే పార్థసారథి, ఎమ్మెల్యేలు సవిత, పరిటాల సునీత, పల్లె సింధూరా రెడ్డి, ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa