ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశంతో కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కర్లఘట్ట పంచాయతీలో సోమవారం మండల పార్టీ అధ్యక్షులు విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల పరిశీలకులు డాక్టర్ వెంకటేష్, కన్నన్ పర్యవేక్షణలో పార్టీ అధ్యక్షులు నియామ ప్రక్రియ కొనసాగిందని టిడిపి నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్ చంద్ర, విజయరామిరెడ్డి, ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa